Message in the Painting : చిత్రంలో సందేశం
భువనగిరి రాజ్యాన్ని గుణశేఖరుడు పరిపాలిస్తుండేవాడు. అతని మంత్రి సుబుద్ధి. రాజ్యంలో ఏటా జరిగే పండుగ వేడుకలలో జరిగే పలురకాల పోటీలు నిర్వహించబడతాయి. విజేతలకు ప్రోత్సాహ బహుమతులు రాజుగారి చేతులమీదుగా ఇవ్వబడతాయి. ఆ యేడు జరిగిన చిత్రలేఖనం పోటీలలో రెండు చిత్రాలలో ఒకదానిని ఉత్తమచిత్రంగా ఎంపిక చేసే బాధ్యత మంత్రి సుబుద్ధికి అప్పగించాడు రాజు గుణశేఖరుడు. రెండు చిత్రాలను పరిశీలించిన మంత్రి సుబుద్ధి ‘ప్రభూ సంప్రదాయ నృత్యం చేస్తున్న యువతిని కడురమ్యంగా చిత్రికరించాడు చిత్రకారుడు. ఈ చిత్రం సమాజానికి … Continue reading Message in the Painting : చిత్రంలో సందేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed