లేడీస్ గ్రేట్

“క్రిష్! నేను రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాను. ఎలాగోలా ఇవాళ, రేవు పిల్లలిద్దర్శి బడికి పంపించు చంటిదానికి స్నానం చేయించి తుడిచి పౌడరు పూసి బట్టలు తొడిగి పాలు పట్టించు” అంది ఆటోలో కూర్చొని మేనేజరు హోదాతో కంప్యూటరు ముందు కూర్చొని పాతిక మందిని సంభాళించేవాడ్ని ఈ పన్ని నాకేమాత్రం? అనారోగ్యంతో బాధపడుతున్న మీ నాన్నను చూసుకొని రేపు రాత్రికల్లా వచ్చేయ్. నేను కూడా పిల్లల సంరక్షణంటూ రోజూ నువ్వు చేస్తున్న గ్రామాలేమిటోనన్నది ఈ రెండు రోజుల్లో తేల్చుకుంటాను” … Continue reading లేడీస్ గ్రేట్