Holy musical sound : రాగ ప్రణవం
ఇంతక్రితమే యింటికి వచ్చి తయారై బాల్కనీలో అలవాటుగా కళ్లు మూసుకుని సేద తీరుతున్నాను. మనసెక్కడికో షికారు కెళ్లినట్లుంది. శూన్యమనస్కుడనై అలానే వుండిపోయాను. వంటింట్లోంచి వినవచ్చే శబ్దాలకు లయగా తలపుల్లోంచి కాఫీ కళ్ల ముందు అయాచితంగా ఆవిష్కృతమైంది. అనుకోని ఈ కాఫీ ఉత్పాతమేమిటో అవగతమయ్యేసరికి ఎక్కడో చదివిన లేనిదాన్ని భావించగలగడం ఊహ. ఇంతవరకూ బాగానే వున్నట్లుంది. మరైతే ఉన్నదాన్ని భావించగలగడం ఎలా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే కంటికెదురుగా కనిపిస్తున్న ప్పుడు లేదా కనులు మూసుకున్నా ఎదురుగా దృగ్గోచరమౌతున్నప్పుడు అలా … Continue reading Holy musical sound : రాగ ప్రణవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed