Four children : నలుగురు పిల్లలు

ఆయన ఆధ్యాత్మిక వక్త.. ఆఒకరోజు ఆయనను అనుకోకుండా కలిపాము అప్పుడు ఆయన నాకు ఏ సంబంధం లేని ప్రశ్న అడిగారు. ఆదేంటంటే- “దశరథుడికి ఎందుకు నలుగురు పిల్లలు పుట్టారు?” అని “నాకేం తెలుసండీ? అది దశరథుడిని మీరు అడగవలసిన ప్రశ్న” అని నెమ్మదిగానే చెప్పాను. “దశరథుడు అడిగింది ఒక కొడుకునే” అన్నారాయన. “అలాగా” అన్నాను. “అవును..” అన్నారాయన, తన తదనంతరం రాజ్యాన్ని పాలించడానికి తాను సద్గతి పొందడానికి దోహదపడుతుందని దశరథుడు అడిగింది. ఒక్క కొడుకునే. అలాగే దేవతలు … Continue reading Four children : నలుగురు పిల్లలు