Black Hen White Hen:నల్లకోడి తెల్లకోడి

Black Hen White Hen:ఒక ఊరిలో ఒక నల్లకోడి, తెల్లకోడి వుండేవి. అవి పక్క పక్కనే గుడ్లను పొదిగాయి. ఒకసారి అనుకోకుండా నల్లకోడి పొదిగిన గుడ్డు తెల్లకోడి దగ్గరికి దొర్లుకుంటూ వెళ్ళింది. ఒక గుడ్డు కలిసొచ్చిందనే పేరాశతో రెక్కల కిందికి తోపుకుంది తెల్లకోడి. కొద్ది రోజులకు రెండు కోళ్ళు ఒకేసారి పిల్లల్ని లేపాయి. తెల్ల కోడి లేపిన పిల్లల్లో ఒకటి మాత్రమే నల్లగా వుంది. మిగతావన్ని తెల్లగా పుట్టాయి. గుడ్డు (egg) కలిసొచ్చిందని మొదట సంబరపడింది. కోడి … Continue reading Black Hen White Hen:నల్లకోడి తెల్లకోడి