పక్షి బొమ్మ

ఏడవ తరగతి చదివే కావ్య తెలివైనది. అప్పుడప్పుడు అమ్మానాన్న ఇచ్చిన డబ్బుతో బొమ్మలు కొనుక్కుని ఖాళీ ఉన్న ప్పుడు అడుకునేది. ఒకసారి కావ్య వాళ్లమ్ము పక్కింటావిడతో బొమ్మల కొలువు గురించి మాట్లాడు తుండగా అలకించింది కావ్య. కొన్ని రోజుల్లో వచ్చే దసరాకి బొమ్మల కొలువు చేయాలని, తన స్నేహితులను పిలిచి చూపించాలని అనుకుంది కావ్య. తన దగ్గర ఏయే బొమ్మ లున్నాయో చూసుకుంది. ఆ బొమ్మలు మాత్రం బొమ్మల కొలువు చేయడానికి సరిపోవని, మరిన్ని కొత్త బొమ్మలు … Continue reading పక్షి బొమ్మ