Are Morals Only for Us? : నీతులు మాకేనా?

ఒక ప్రముఖ గురువు ప్రవచనాలు బోధించ దానికి జ్ఞానాపురానికి వచ్చాడు. ఏ ఊరుకు వెళ్లినా గురువుకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. దాంతో ప్రవచనాలు బోధించడంలో తనను మించిన జ్ఞాని ఈ భూప్రపంచంలో లేడనే గర్వం గురువు మనసులో పెరిగిపోయింది. గర్వానికి దూరంగా ఉండే జ్ఞానా పురం ప్రజలు చాలా సౌమ్యలు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సయోధ్యగా ఉంటారు. ‘కోపం మనల్ని దహించివేస్తుంది’ అనే అంశంపై గురువు ఆరోజు ఉపన్యసించారు. ‘మిత్రులారా! మీరు కోపాన్ని దరి చేరనీయకండి. తన … Continue reading Are Morals Only for Us? : నీతులు మాకేనా?