A Noble Ambition : మహోన్నత ఆశయం

“ఏమండీ మీకు కొరియర్లో ఎవరో ఓ పార్సిల్ పంపించారండి” అంది వనజ… అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త గౌతమ్. “పార్సిల్ పైన పేరు ఉంటుంది. చూడక పోయావా…” అన్నాడు. “దాని పైన ‘గెస్ మీ’ అని మాత్రమే ఉందండి” అంది. “?” అంటూ పార్సిల్ ఓపెన్ చేసి చూసాడు. అందులో ఓ పాత మోడల్ గొడుగు, దానితో పాటు ఓ లేటెస్ట్ మోడల్ * సెల్ ఫోన్ కూడా ఉంది. ఆ గొడుగుని చూడగానే … Continue reading A Noble Ambition : మహోన్నత ఆశయం