A Mother’s Victory : ఓ అమ్మ విజయం

మా ధవ్ చేయి పట్టుకుని కోటి ఆశలతో కాకపోయినా గుండె నిండా కొత్త జీవితంపై మధురమైన ఊహలతో ‘అతనింట్లో కృష్ణవేణి కుడికాలు మోపింది. స్వాగతించి హారతిచ్చేందుకు అక్కడ ఎవరూ లేరు. అయినా ఇక నుండి తను ఉండబోయే పొదరిల్లు ఇదే అని చుట్టూ పరికించి చూసింది. ఇంట్లో ఇల్లాలు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలాగే ఉంది. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. మరీ చిందరవందరగా లేకపోయినా అస్తవ్యస్థంగానే ఉంది. నాలుగు రూములు, … Continue reading A Mother’s Victory : ఓ అమ్మ విజయం