A Great Teacher:మంచి మాస్టార్.

A Great Teacher:రామాపురం అనే ఊరిలో సన్యాసి రావు అనే రైతు తన కుటుంబంతో నివసించేవాడు. సన్యాసిరావుకి ఒక కుమారుడు. పేరు ప్రవీణ్, 7వ తరగతి చదువుతున్నాడు. ప్రవీణ్ చదివే స్కూల్లో ప్రసాదు మాస్టారు ఎప్పుడు రకరకాల వేషాలు వేసుకుని నాటకాలు వేస్తూ పిల్లలను అలరించేవారు. అందుకే పిల్లలందరూ ప్రసాద్ మాస్టారు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేవారు. కానీ ప్రవీణ్ మాత్రం దానికి భిన్నం. ప్రవీణ్ అందరికంటే తెలివైన (intelligent) వాడే కానీ తన మీద తనకి … Continue reading A Great Teacher:మంచి మాస్టార్.