TTD Jobs: టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో (TTD Jobs) చాలాకాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఎట్టకేలకు ఊపొచ్చింది. డిసెంబర్ 16న నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఉద్యోగ భర్తీ, సేవా నిబంధనల సవరణలు, ఉద్యోగోన్నతులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. Read Also: EdCIL Recruitment: ఏపీ 424 డిస్ట్రిక్ కౌన్సిలర్స్ భర్తీ టీటీడీలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు ప్రాధాన్యత … Continue reading TTD Jobs: టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్‌లకు గ్రీన్ సిగ్నల్