SSCExam: కానిస్టేబుల్ (GD) పరీక్ష వాయిదా

SSCExam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CAPFs, SSF మరియు అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25,487 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 23న జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. Read Also:BECIL Recruitment 2026: సూపర్వైజర్ పోస్టులకు నేడే చివరి రోజు! పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. అభ్యర్థులు అప్డేట్స్ కోసం SSC … Continue reading SSCExam: కానిస్టేబుల్ (GD) పరీక్ష వాయిదా