SouthEasternRailway : స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నేడు చివరి అవకాశం
సౌత్ ఈస్ట్రన్ రైల్వే (SouthEasternRailway)లో స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్న 54 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసే దశకు చేరింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి రేపే చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు ఈ నియామకాలకు పోస్టును అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులు. అలాగే జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపి పతకాలు సాధించిన క్రీడాకారులు … Continue reading SouthEasternRailway : స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నేడు చివరి అవకాశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed