RRB: రైల్వే రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదల

దేశవ్యాప్తంగా రైల్వే రీజియన్లలో ఉద్యోగ భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం, ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో 2026 ఫిబ్రవరి 11, 12న నిర్వహించబడతాయి. అభ్యర్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని RRB సూచించింది. Read Also: TG TET 2026: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, దేశంలోని … Continue reading RRB: రైల్వే రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదల