RRB: రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే(RRB) నియామక బోర్డు నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 22,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు పదో తరగతి పూర్తి అర్హత కలిగినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాన్ని అందిస్తున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. Read also: Bank jobs: SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు RRB: అభ్యర్థుల … Continue reading RRB: రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల