Postal Jobs: 28,740 తపాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

కేంద్ర తపాల మంత్రిత్వ(Postal Jobs) శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2026 సంవత్సరానికి గానూ మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియా పోస్టు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అందిన సమాచారం ప్రకారం, జనవరి నెలాఖరు లోపు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగనుంది. ఈ పోస్టులకు ఎలాంటి … Continue reading Postal Jobs: 28,740 తపాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌