Telugu News: PLFS: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుదల

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పరిణామంగా నిరుద్యోగ రేటులో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు 4.7 శాతానికి పడిపోయింది. ఇది అక్టోబర్‌లో ఉన్న 5.2 శాతంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా అధికారులు పేర్కొన్నారు. ఈ స్థాయి గత ఎనిమిది నెలల్లో కనిష్ఠం కావడం గమనార్హం. Read Also: Supreme Court: NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) వివరాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో … Continue reading Telugu News: PLFS: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గుదల