NCERT Jobs: గ్రూప్ A, B, C నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసర్చ్ & ట్రైనింగ్ (NCERT Jobs)లో గ్రూప్ A, B, C నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు 16 జనవరి 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల ఆధారంగా అర్హతలు విభిన్నంగా ఉంటాయి. కొంతమంది టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, PG, B.Tech, M.Tech, MBA, B.Li.Sc, M.Li.Sc పాసవుతారో, కొంతమందికి సంబంధిత ఫీల్డ్ లో పని అనుభవం అవసరం. పోస్టుకు సంబంధించిన ప్రత్యేక … Continue reading NCERT Jobs: గ్రూప్ A, B, C నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ