Karimnagar: శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా

తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. కరీంనగర్‌లోని(Karimnagar) శాతావాహన విశ్వవిద్యాలయం వేదికగా రేపు మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ ఉద్యోగ మేళాలో దేశవ్యాప్తంగా పేరొందిన సుమారు 50 సంస్థలు పాల్గొని వివిధ రంగాల్లో 5 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నాయి. Read Also: IIIT Kurnool: 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ ఐటీ నుంచి హెల్త్‌కేర్ వరకు విస్తృత రంగాలు ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, … Continue reading Karimnagar: శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా