JobFair2026:హైదరాబాద్‌లో అపోలో ఫార్మసీ జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు శుభవార్త. అపోలో ఫార్మసీ, ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో సహకారంతో జనవరి 28, 2026న(JobFair2026) హైదరాబాద్‌లో జాబ్ మేళాను నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా ద్వారా ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. Read Also: Karimnagar: శాతావాహన యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో జరుగుతుంది. మొత్తం 100 ఖాళీలను భర్తీ … Continue reading JobFair2026:హైదరాబాద్‌లో అపోలో ఫార్మసీ జాబ్ మేళా