Job updates: 14,967 ఖాళీలకు మరో అవకాశం!

Job updates: కేంద్రీయ విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాల (Navodaya Vidyalaya)యాల్లో మొత్తం 14,967 ఖాళీలకు దరఖాస్తు గడువు పొడిగించబడింది. అసలు డిసెంబర్ 4తో ముగియాల్సిన గడువును, అభ్యర్థుల అభ్యర్థనల నేపథ్యంలో డిసెంబర్ 11 వరకు పెంచారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. Read Also: AP TET 2025: టెట్‌ హాల్‌టికెట్లు విడుదల మెడికల్ పరీక్ష ఈ నియామకాల్లో ఎంపిక ప్రాసెస్‌గా టైర్–1 పరీక్ష, టైర్–2 పరీక్ష, స్కిల్ టెస్ట్, … Continue reading Job updates: 14,967 ఖాళీలకు మరో అవకాశం!