Telugu news: Job update: టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. చివరి డేట్ 14
Job update: ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) 362 మల్టీ టాస్కింగ్ (MTS) పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల కోసం టెన్త్ తరగతి పాసైన అభ్యర్థులు ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ (టైర్ 1, టైర్ 2) పరీక్షలను విజయవంతంగా పాస్ చేయాలి. ఎంపిక ప్రక్రియలో రెండు … Continue reading Telugu news: Job update: టెన్త్ అర్హతతో 362 పోస్టులు.. చివరి డేట్ 14
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed