IndianPolice Jobs:SSC కానిస్టేబుల్- 2025 ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs), ఎస్‌ఎస్‌ఏపీ కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ రైఫిల్‌మ్యాన్ (GD) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సిపాయి (GD) భర్తీ కోసం జరిగిన పరీక్షల(IndianPolice Jobs) తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా తనిఖీ చేయవచ్చు. Read Also: Health Department:త్వరలో 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ భర్తీ ప్రక్రియలో, … Continue reading IndianPolice Jobs:SSC కానిస్టేబుల్- 2025 ఫలితాలు విడుదల