Govt Jobs:స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Govt Jobs) విడుదలైంది. ముంబయి రీజియన్‌కు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (Pr.CCIT) ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించగా, మొత్తం 97 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై,జనవరి 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. Read Also:AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఈ నోటిఫికేషన్‌లో కింది పోస్టులు ఉన్నాయి: విద్యార్హత … Continue reading Govt Jobs:స్పోర్ట్స్ కోటాలో 97 ఇన్‌కమ్ ట్యాక్స్ పోస్టులు