ECIL Recruitment: హైదరాబాద్‌లో 248పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL Recruitment) 248 గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Read Also: NSUT:31 టీచింగ్ పోస్టులపై దరఖాస్తు చివరి అవకాశం ఎంపిక ఎలా జరుగుతుంది? ఎంపిక విద్యార్హత ఆధారంగా (Academic Merit) జరుగుతుంది. అభ్యర్థుల అకడమిక్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ఆ ఆధారంగా … Continue reading ECIL Recruitment: హైదరాబాద్‌లో 248పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్