DistrictCourt Recruitment: 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో(DistrictCourt Recruitment) 859 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ నెల జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Read Also: Central Bank of India : CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల పోస్టుల విభాగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయబడనున్నాయి: ఈ పోస్టులకు కావలసిన అర్హతలు ఏడో తరగతి నుంచి డిగ్రీ వరకూ … Continue reading DistrictCourt Recruitment: 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల