CSL Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 260 వర్క్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL Jobs) 260 వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ cochinshipyard.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. పోస్టు ప్రకారం అర్హతలు, విభాగాల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. Read Also: Indian Railways: రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్.. 22 వేల పోస్టులు ఖాళీ అర్హతలు: టెన్త్, ITI/NTC, అనుభవం తప్పనిసరిపోస్టుల ప్రకారం టెన్త్ క్లాస్ పాస్‌తో పాటు సంబంధిత విభాగంలో ITI లేదా … Continue reading CSL Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 260 వర్క్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు