Constable Recruitment: టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు..

కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్(Constable Recruitment) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే గడువు ముగియడానికి ఇంకా కేవలం నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. మొత్తం 25,487 కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 31 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు 1,105 ఉద్యోగాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. Read Also: Chennai: AVNLలో భారీ జీతంతో … Continue reading Constable Recruitment: టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు..