BEL: బీఈఎల్లో 119 పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 119 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజినీరింగ్ (Engineering) విభాగాల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు, ఫైనాన్స్ విభాగంలో ట్రైనీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత రంగంలో బీఈ/బి.టెక్./ బీఎస్సీ ఇంజినీరింగ్ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. (BEL) దరఖాస్తు ప్రక్రియ జనవరి 9తో ముగియనుంది. ఎంపిక ప్రక్రియ షార్ట్​లిస్ట్, … Continue reading BEL: బీఈఎల్లో 119 పోస్టుల నోటిఫికేషన్‌ విడుదల