Banking Careers: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. అర్హత ఉన్నవారికి మంచి అవకాశం

దేశవ్యాప్తంగా పేరొందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తాజాగా 4 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ పూర్తిచేసి, సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 6, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. Read also: … Continue reading Banking Careers: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. అర్హత ఉన్నవారికి మంచి అవకాశం