AP SET: ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్) 2026 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఉన్నత విద్యా రంగంలో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు ఇది కీలకమైన అవకాశంగా మారింది. నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో సెట్‌ 2026 పరీక్షలు … Continue reading AP SET: ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది