AP Job Calendar 2026: నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

AP Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ కానుకగా భారీ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సుమారు 60 ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక కసరత్తు తుది దశకు చేరుకుంది. Read Also : RRB Admit Card: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులంటే? ఈ జాబ్ … Continue reading AP Job Calendar 2026: నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!