Amazon Layoffs : 16వేల ఉద్యోగాలు ఊస్ట్.. రేపటి నుంచే షురూ!

ప్రముఖ గ్లోబల్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి ప్రపంచవ్యాప్తంగా భారీ లేఆఫ్స్‌కు తెరలేపడం ఐటీ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా అమెజాన్ మొత్తం 30 వేల మంది ఉద్యోగులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే గత అక్టోబర్‌లో 14 వేల మందిని తొలగించగా, రేపటి నుంచి రెండో విడతలో మరో 16,000 మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. కేవలం ఒకే సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో … Continue reading Amazon Layoffs : 16వేల ఉద్యోగాలు ఊస్ట్.. రేపటి నుంచే షురూ!