UPSC Recruitment: ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

UPSC Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) పరీక్ష 2026కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది. Read also: Telangana Education: ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్! ఖాళీల వివరాలు మొత్తం 1358 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రధానంగా క్రింది విభాగాలు … Continue reading UPSC Recruitment: ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు