SIB Job Notification: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఐటీ ఉద్యోగాలు

SIB Job Notification: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సౌత్ ఇండియన్ బ్యాంక్ (SIB) లిమిటెడ్, ఐటీ నిపుణుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) పలు ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. Read Also: DRDO Recruitment 2026: డీఆర్డీఓలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ చేయనున్న పోస్టులు: అర్హతలు మరియు … Continue reading SIB Job Notification: సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఐటీ ఉద్యోగాలు