SBI: 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, అలాగే మెడికల్, ఇంజినీరింగ్, సీఏ అర్హత కలిగినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఫిబ్రవరి 18. Read Also:Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాష్ట్రాల వారీగా ఖాళీలు, వయస్సు అర్హత ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు … Continue reading SBI: 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్