SBI Recruitment: 2,273 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం

SBI Recruitment: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు దేశీయ దిగ్గజ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్, అమరావతి వంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని అన్ని ప్రధాన సర్కిళ్లలో ఈ నియామకాలు జరగనున్నాయి. Read Also:AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత ముఖ్య … Continue reading SBI Recruitment: 2,273 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం