RRB Group D Recruitment: 22,195 గ్రూప్-డీ పోస్టులకు నోటిఫికేషన్..

RRB Group D Recruitment: భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డీ (Level-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. Read Also:Job Notifications 2026: ఇన్‌కమ్ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు ముఖ్యమైన తేదీలు: అర్హత మరియు వయోపరిమితి గుర్తింపు … Continue reading RRB Group D Recruitment: 22,195 గ్రూప్-డీ పోస్టులకు నోటిఫికేషన్..