RBI Jobs: పదవ తరగతి అర్హతతో RBIలో 572 ఉద్యోగాలు

RBI Jobs: పదో తరగతి పూర్తి చేసిన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే మంచి అవకాశం లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా అటెండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 572 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా పదో తరగతిని నిర్ణయించగా, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. Read Also: KVS Jobs: కేంద్రీయ … Continue reading RBI Jobs: పదవ తరగతి అర్హతతో RBIలో 572 ఉద్యోగాలు