NIC Recruitment 2026: గేట్ స్కోర్‌తో సైంటిఫిక్ పోస్టుల భర్తీ

NIC Recruitment 2026: భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 376 సైంటిఫిక్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ – ఏ పోస్టులను భర్తీ చేయనుంది. Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు ముఖ్య వివరాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో సాఫ్ట్‌వేర్ మరియు టెక్నికల్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప … Continue reading NIC Recruitment 2026: గేట్ స్కోర్‌తో సైంటిఫిక్ పోస్టుల భర్తీ