NHM Jobs: చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

NHM Jobs: చిత్తూరు జిల్లాలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM) విభాగంలో ఖాళీగా ఉన్న 7 పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DMHO) కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు తెలిపారు. Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు ముఖ్య సమాచారం మరిన్ని వివరాల కోసం మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి చిత్తూరు జిల్లా అధికారిక … Continue reading NHM Jobs: చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ