Jobs: NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

Jobs: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్’ (NIMHANS) పలు విభాగాల్లో పరిశోధనల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 10వ తేదీన నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. Read Also: CSIR: ఇంటర్ అర్హతతో CLRIలో జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ జాబ్స్ పోస్టుల వివరాలు & అర్హతలు: ముఖ్య తేదీలు: అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నిమ్హాన్స్ అధికారిక … Continue reading Jobs: NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!