IBPS Clerk Mains Results: IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల
IBPS Clerk Mains Results: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలకమైన అప్‌డేట్. ఐబీపీఎస్ (IBPS) క్లర్క్/కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CRP CSA-XV) మెయిన్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 29న జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇప్పుడు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. Read Also: DRDO Recruitment 2026: డీఆర్డీఓలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ఈ నోటిఫికేషన్ … Continue reading IBPS Clerk Mains Results: IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed