IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
IAF Jobs 2026: అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత వాయుసేనలో ‘అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్’ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో హాస్పిటాలిటీ మరియు హౌస్‌కీపింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు అర్హతలు మరియు నిబంధనలు ఈ ఉద్యోగాలకు కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుదారులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శారీరక ప్రమాణాల … Continue reading IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed