DGEME: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

భారత సైన్యానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (DGEME) విభాగంలో ఖాళీగా ఉన్న 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 6, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆర్మీ అధికారులు సూచించారు. Read also: Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఈ నియామకాలకు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI పూర్తి చేసినవారు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి … Continue reading DGEME: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు