CSIR Recruitment 2026: CSIR-NAL లో అప్రెంటిస్ ఖాళీలు

CSIR Recruitment 2026: ప్రముఖ ప్రభుత్వ పరిశోధనా సంస్థ అయిన నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ (NAL), మొత్తం 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు అర్హతలు & దరఖాస్తు విధానం ఎంపిక విధానం (వాక్-ఇన్ ఇంటర్వ్యూ): అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీల వివరాలు ఇలా ఉన్నాయి: … Continue reading CSIR Recruitment 2026: CSIR-NAL లో అప్రెంటిస్ ఖాళీలు