Bank Jobs: Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ మరియు మేనేజ్‌మెంట్ రంగాల్లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. Read Also: DRDO Recruitment 2026: డీఆర్డీఓలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు అర్హతలు మరియు వయోపరిమితి ఈ … Continue reading Bank Jobs: Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ