Bank Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో DM ఉద్యోగాలకు గడువు పొడిగింపు

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. మొదట ఫిబ్రవరి 15ను చివరి తేదీగా నిర్ణయించగా, ఇప్పుడు ఫిబ్రవరి 22 వరకు అవకాశం కల్పించారు. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దేశ విదేశీ వాణిజ్య రంగానికి మద్దతు ఇచ్చే ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్‌లో ఉద్యోగం పొందే మంచి అవకాశం ఇది. Read also: Government Jobs India: ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి … Continue reading Bank Jobs: ఎగ్జిమ్ బ్యాంక్‌లో DM ఉద్యోగాలకు గడువు పొడిగింపు