Latest News:  Zelensky: మరోసారి పుతిన్ పై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటివరకు ప్రపంచ రాజకీయ వేదికపై అత్యంత చర్చనీయ అంశంగా మారింది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) మరింత కీలకమైన హెచ్చరికలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో కొనసాగిస్తున్న యుద్ధం సరిహద్దులనే పరిమితం కాకుండా, ఇతర దేశాలపై కూడా విస్తరించవచ్చని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి (United Nations) సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఆయన అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన తరువాత … Continue reading Latest News:  Zelensky: మరోసారి పుతిన్ పై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు