Latest News: Zelensky: యుద్ధాన్ని ముగించడమే నా లక్ష్యం:ఉక్రెయిన్ అధ్యక్షుడు

రష్యా (Russia) తో యుద్ధం ముగిసిన అనంతరం తాను పదవిని వదులుకుంటానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.ప్రస్తుతం దేశానికి ఎదురవుతున్న ప్రధాన సవాలు యుద్ధాన్ని నిలిపివేయడమేనని, ప్రజల భద్రత, శాంతి, పునర్నిర్మాణం తన మొదటి ప్రాధాన్యమని ఆయన ఉద్ఘాటించారు. అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయడం తనకు ప్రధాన ఉద్దేశం కాదని, దేశ ప్రయోజనమే ముఖ్యం అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. Trump UN : ట్రంప్ యూఎన్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై దర్యాప్తు ఆదేశం వీలైతే … Continue reading Latest News: Zelensky: యుద్ధాన్ని ముగించడమే నా లక్ష్యం:ఉక్రెయిన్ అధ్యక్షుడు